Tgpsc departmental tests may 2026 response sheets విడుదల - bikki news

TGPSC Departmental tests May 2026 Response sheets విడుదల

BIKKI NEWS ( June 13) : TGPSC Departmental tests May 2026 Response sheets. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 2026 సెషన్ కు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

TGPSC Departmental tests May 2026 Response sheets

అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక లింకును క్లిక్ చేయడం ద్వారా రెస్పాన్స్ షీట్లను పేపర్ వైస్ గా పొందవచ్చు.

మే 2026 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు

TGPSC DT MAY 2026 RESPONSE SHEETS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →