BIKKI NEWS : Today in history September 13th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 13
Today in history September 13th
దినోత్సవం
- ప్రపంచ మనీషా తంగేటి దినోత్సవం
- సానుకూల ఆలోచనల దినోత్సవం(పాజిటివ్ థింకింగ్ డే)
సంఘటనలు
1948: హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.
జననాలు
1910: వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952)
1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984)
1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006)
1931: బార్బరా బెయిన్
1940: సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.
1946 : రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి.
1960: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
1960: కార్తీక్, తమిళ తెలుగు చిత్రాల నటుడు, గాయకుడు,రాజకీయ నాయకుడు.
1965: ముచ్చర్ల అరుణ , తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినీనటి.
1966: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015)
మరణాలు
1929: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904)
1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921)
1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886)
2012: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
- Top current affairs in Telugu 14th October 2026 – కరెంట్ అఫైర్స్
- Today Gold Rate – 14th October 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- APPSC DIET Jobs notification 2026 : 160 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు
- APPSC 1466 Jobs notifications 2026: ఏపీ 10 ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు
- APPSC AEE Notification 2026 – ఏపీలో 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాబ్స్

