Top current affairs in Telugu 14th October 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs in telugu 14th october 2026

BIKKI NEWS : Top current affairs in Telugu 14th October 2026 – యూపీఎస్సీ , ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Top current affairs in Telugu 14th October 2026

1) IMF అంచనాల ప్రకారం 2026 -27 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7% (జూలైలో 6.4% గా ప్రకటించింది.)

2) IMF అంచనాల ప్రకారం 2027 -28 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7%

3) ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రపంచ ర్యాంకింగ్ లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ఎన్నో ర్యాంక్ సాధించింది.?
జ : 38 వ

4) ICC Best players for the month of October 2026 గా ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్, షెపాలి వర్మ

5) దేశంలో తొలిసారిగా వృద్దుల సంరక్షణ బిల్లు ను ఏ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.?
జ : కేరళం

6) సెమీ కండక్టర్ లపై పరిశోధనకు గానూ ఐఐటీ హైదరాబాద్ ఏ జపాన్ యూనివర్సిటీ తో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : మారియో యూనివర్సిటీ

7) తాజాగా ఎక్కడ Abe memorial corridor ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : వారణాసి

8) 2026 Global innovation index లో భారత్ ర్యాంక్ ఎంత.?
జ : 38 వ

9) జాతీయ మానవహక్కుల కమిషన్ ఏర్పాటు దినోత్సవం.?
జ : అక్టోబర్ 12

10) న్యాయమూర్తుల యొక్క మానసిక స్థితిని అధ్యయనం చేయడానికి ” జ్యుడీషియల్ వెల్ బీఈంగ్ కమిటీ” ని ఎవరి అధ్యక్షతన వేశారు.?
జ : జస్టిస్ సూర్యకాంతం

11);2026 World Sudoku and Puzzle Championship కి ఏ నగరం ఆతిధ్యం ఇస్తుంది.?
జ : కోల్‌కతా

12);ఉత్తరాఖండ్ నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. దాల్ సింగ్ బైసెన్

13) ఒడిశా నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బ్రజ్ మోహన్ రామ్

14) సిక్కిం నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దుశ్యంత్ గౌతమ్

15) ప్రపంచ ప్రమాణాల (Standards) దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 14

    Google News@WHATSAPP
    @TELEGRAM@FACEBOOK

    తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

    WhatsApp ChannelTelegram Channel
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

    View all posts by Saheb Shaik →