BIKKI NEWS : Top current affairs in Telugu 13th October 2026 – కరెంట్ అఫైర్స్
Top current affairs in Telugu 13th October 2026
1) సముద్ర జలాలలో శత్రు జలాంతర్గములను వేటాడే ఏ యుద్ధనౌకను తాజాగా జలప్రవేశం చేపించారు.?
జ : INS మంగ్రోల్
2) UNICEF తాజా నివేదిక ప్రకారం భారత్ లో 17 ఏళ్లలోపు బాలికలు ఎంతమంది వివాహం చేసుకున్నారు.?
జ : 2.24 కోట్ల మంది
3) UNICEF తాజా నివేదిక ప్రకారం భారత్ లో 16 ఏళ్లలోపు బాలికలు ఎంతమంది వివాహం చేసుకున్నారు.?
జ : 9 కోట్ల మంది
4) భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కు ఫ్రాన్స్ ఏ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది.?
జ : షెవాలియర్ డి లార్డ్రే నేషనల్ డీ లా లేజియన్ డి హనర్
5) 2026 సెప్టెంబర్ మాసానికి దేశ ద్రవ్యోల్బణ రేటు ఎంతగా నమోదయింది.?
జ : 5.4%
6) మహిళ కిసాన్ దివస్ అవార్డుకు ఎంపికైన జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా రైతు ఎవరు.?
జ : బండారి విజయం
7) ప్రపంచ గుడ్డు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ : అక్టోబర్ 13
8) ప్రపంచ గుడ్డు దినోత్సవం 2026 థీమ్ ఏమిటి.?
జ : protein that powers and protects
9) జాతీయ సినిమా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13
10) అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13
11) 2026 అర్ధశాస్త్ర నోబెల్ బహుమతిని గెలుచుకున్న వారు ఎవరు.?
జ : రాబర్ట్ ఈ హల్ మరియు మైఖేల్ వుడుపోర్డ్
12) కర్ణాటక నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుధా యాదవ్
13) తమిళనాడు నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్
14) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ లను నియమిస్తుంది.?
జ : ఆర్టికల్ 155
15) నేపాల్ లో తాజాగా ఏ నదిలో వచ్చిన వరదల కారణంగా ఆరు వంతెనలు కొట్టుకుపోయాయి?
జ : బుది గండకీ నదీ
16) వ్యవసాయంపై అవగాహన కోసం AVNI యాప్ ని ఏ ఐఐటి రూపొందించింది.?
జ : IIT ROPAR
17) గుజరాత్ లోని ఏ ఆలయం యొక్క ప్రసాదం జిఐ ట్యాగ్ ని పొందింది.?
జ MOHANTHAL PRASAD (అంబాజీ దేవాలయం)

