TGPSC Departmental Tests 2026 – డిపార్ట్‌మెంటల్ టెస్టులకు నోటిఫికేషన్ విడుదల
BIKKI NEWS (SEP. 24) : TGPSC Departmental Tests 2026 november session. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. డిపార్ట్‌మెంటల్ టెస్టుల నవంబర్ 2026 సెషన్‌కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. …
