TGPSC assistant sceinstist hall tickets 2026 కోసం క్లిక్ చేయండి

Tgpsc assistant sceinstist hall tickets 2026

BIKKI NEWS : TGPSC assistant sceinstist hall tickets 2026 download link. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నందు భర్తీ చేయనున్న అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల హాల్ టికెట్లు విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TGPSC assistant sceinstist hall tickets 2026

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్దులు TGPSC id, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేసి హల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు హాల్ టికెట్లను అక్టోబర్ 17 నుండి 23వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు

అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో అక్టోబర్ 24న పరీక్ష నిర్వహించనున్నారు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (ఎనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేయనుంది.

TGPSC assistant sceinstist hall tickets 2026 Download link

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →