BIKKI NEWS : AP DSC notification 2026 with 2721 posts. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ టీచర్ పోస్టుల భక్తీ కోసం 2026 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2721 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.
AP DSC notification 2026 with 2721 posts.
మూడు వారాల తర్వాత పూర్తి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముందస్తుగా డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 3 నుండి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.
నవంబర్ 3 నుండి ఒకరోజు నెలరోజుల పాటు దరఖాస్తు ప్రక్రియ చేపట్టి తదనంతరం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
జనరల్ పాఠశాలల్లో 2,111 మరియు ప్రత్యేక విద్య పాఠశాలల్లో 350 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

