Standard GK bits in Telugu part 194 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 194

BIKKI NEWS : Standard GK bits in Telugu part 194 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 194

1) మొఘలులు మధ్య ఆసియాలోని ఏ ప్రాంతానికి చెందినవారు.?
జ : మంగోలియా

2) అక్బర్ ఆస్థానంలో రెవెన్యూ మంత్రి ఎవరు.?
జ : రాజా తోడర్‌మల్

3) కాంతి వడి కంటే ధ్వని వడి ఏ విధంగా ఉంటుంది.?
జ : తక్కువగా ఉంటుంది

4) కంపించే వస్తువులు దేనిని ఉత్పత్తి చేస్తాయి.?
జ : ధ్వనిని

5) ధ్వని బహుళ పరావర్తనం చెందాలంటే వస్తువులు ఏ ఆకారంలో ఉండాలి.?
జ : శంకు ఆకారంలో

6) మహారాష్ట్రలో గోదావరి నదిపై ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు ఏది.?
జ : జయక్‌వాడి/పైథాన్

7) కృష్ణ ఉపనదులలో అతి పొడవైన నది ఏది.?
జ : భీమా

8) మూసి ఉపనది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తుంది.?
జ : వాడపల్లి

9) గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి.?
జ : మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్

10) వృద్ధ గంగ, దక్షిణ గంగ అని ఏ నదికి పేరు.?
జ : గోదావరి నది

11) మొక్కల వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రము.?
జ : పైటో పాథాలజీ

12) బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : బెర్గ్

13) భారత రక్షణకు సంబంధించి బ్రహ్మోస్ అంటే ఒక.?
జ : క్షిపణి

14) నేషనల్ సైన్స్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి.?
జ :

‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణ స్మరణార్థం; వికసిత భారత్ లక్ష్యంగా శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు.

15) వెస్ట్ ఆసియన్ క్వాడ్ కి సంబంధించిన దేశాలు ఏవి.?
జ : I2U2 (ఇండియా, ఇజ్రాయిల్, యూఏఈ, యూఎస్ఏ)

16) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి.?
జ :

భూసార పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు పచ్చదనం పెంపు.

17) జల్ జీవన్ మిషన్ 2023 జనవరిలో ఎన్ని కోట్ల కుళాయి కనెక్షన్లను అందించింది.?
జ : 11 కోట్లు

18) ORS ద్రావణంలో ఓ ఆర్ ఎస్ అంటే ఏమిటి.?
జ : ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్

STANDARD GK BITS PARTS

19) ఏ రకమైన వాహనాలు 100% పెట్రోల్ లేదా 100% బయో ఇథనాల్ లేదా రెండిటి కలయికతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.?
జ : ఫ్లెక్స్ ఇంధన వాహనాలు

20) వైద్యశాస్త్ర 2026 నోబెల్ బహుమతి ఏ ఆవిష్కరణకు ఇవ్వబడింది.?
జ : Optogenics ఆవిష్కరణ

21) జంతు రాజ్యంలోని ఏ వర్గానికి చెందిన జీవులను స్పాంజ్ లు అని పిలుస్తారు.?
జ : పోరిఫెరా

22) ఫైటోప్లాంక్టన్స్ పర్యావరణ వ్యవస్థలో ఏ స్థాయిలో భాగము.?
జ : ప్రధమ

23) భారతదేశంలో విపత్తుల నివారణ కోసం 2016లో ప్రధానమంత్రి ఎన్ని పాయింట్లతో కూడిన ఎజెండాను ప్రతిపాదించారు.?
జ : పది పాయింట్లు ఎజెండా

24) జియో స్టేషనరీ ఆర్బిట్ మరియు జియో సింక్రనైజ్ ఆర్బిట్ లలో ఉంచబడి మరియు విపత్తుల నివారణ కోసం ఉపయోగించబడే ఉపగ్రహాల ఏ రకానికి చెందినవి.?
జ : నావిక్

25) భారతదేశంలో పోర్ట్ బ్లేయర్ ఏ భూకంప జోన్ లో ఉంది.?
జ : ఐదవ జోన్

26) మాంట్రియల్ ప్రోటోకాల్ దేనిపై ఆధారపడి ఉంది.?
జ : ఓజోన్ పొర క్షీణత

27) భారతదేశ నేలలకు అనువైన ఎరువుల నత్రజని, భాస్వరం, పొటాషియంల నిష్పత్తి ఎంత.?
జ : 4:2:1

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →