Standard GK bits in Telugu part 193 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 193

BIKKI NEWS : Standard GK bits in Telugu part 193 for compititive Exams. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 193

1) భూమిపై అతిపెద్ద జీవన నిర్మాణము అయిన గ్రేట్ భారీయర్ రీఫ్ ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

2) తిరోగమన రుతుపవనాల కాలం ఏది.?
జ : అక్టోబర్ – నవంబర్

3) జనాభా గణన చట్టం రూపొందించిన సంవత్సరం ఏది.?
జ : 1948

4) భారతదేశంలో మొదటి జనాభా గణన ఎప్పుడు జరిగింది.?
జ : 1872

5) భారత రాజ్యాంగంలోని పీడనాన్ని నిరోధించే హక్కులో ఎన్ని అధికరణలు ఉన్నాయి.?
జ : నాలుగు

6) భారత రాజ్యాంగంలోని అధికరణ 226 దేని గురించి వివరిస్తుంది.?
జ : కొన్ని రిట్ లను జారీ చేయడానికి హైకోర్టుకు ఉన్న అధికారాలు

7) మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత.?
జ : 21

8) స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరి ద్వారా నిర్వహించబడతాయి.?
జ : రాష్ట్ర ఎన్నికల సంఘం

9) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1931 – డిసెంబర్

10) భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో గ్రామపంచాయతీ లకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.?
జ : ఆర్టికల్ 40

11) అణగారిన తరగతుల సంఘం ఏర్పాటు చేసినది ఎవరు.?
జ : బీఆర్ అంబేద్కర్

12) PSU లలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఏ ఆర్థిక సంస్కరణ కింద వర్గీకరించబడింది.?
జ : ప్రైవేటీకరణ

13) 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రారంభించబడిన పంచవర్ష ప్రణాళిక ఏది.?
జ : ఎనిమిదవ

14) భారతదేశంలో హరిత విప్లవానికి సంబంధించి HYV అంటే ఏమిటి.?
జ : High Yielding Variety

15) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరేబి హటావో నినాదాన్ని ఇచ్చారు.?
జ : ఐదవ పంచవర్ష ప్రణాళిక

More Standard GK Bits parts

16) సతి సహగమనంపై నిషేధం విధించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : విలియం బెంటింక్

17) కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంపై ఏర్పడిన కమిటీలు ఏవి.?
జ : రాజా మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్

18) ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది?
జ : 42వ సవరణ

19) పండిన మామిడి పండ్లలో ప్రధానంగా ఉండే విటమిన్ ఏది?
జ : విటమిన్ – A

20) పసిఫిక్ మహాసముద్ర సునామి హెచ్చరిక కేంద్రము ఎక్కడ ఉంది.?
జ : హవాయి

21) ఏ ద్వీపానికి అబ్దుల్ కలాం పేరు పెట్టారు.?
జ : వీలర్ ద్వీపం

22) నిర్భయ సంఘటన విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?
జ : జస్టిస్ ఉష మెహ్రా కమిషన్

23) రాజ్యాంగంలో ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావనను కలిగి ఉన్నది.?
జ : 38వ అధికరణ

24) వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : 1986

25) ది అన్ సీన్ ఇందిరాగాంధీ పుస్తక రచయిత ఎవరు?
జ : కెపి మాథుర్

26) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తుంది..?
జ : 560 చదరపు అడుగులు

27) నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి.?
జ : సముద్ర ఆధారిత ఆర్థిక అభివృద్ధి

28) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏ రాష్ట్ర పక్షి.?
జ : రాజస్థాన్

29) అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టే ఐరాస సంస్థ ఏది.?
జ : UNEP (UN – ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం)

30) ప్రమాదంలో ఉండే జీవజాతులను సూచించే బుక్ పేరు ఏమిటి.?
జ : రెడ్ డేటా బుక్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →