BIKKI NEWS : Daily GK bits in Telugu part 190 for UPSC,APPSC , TGPSC , SSC , IBPS, TET, DSC, RRB, POLICE, JOBS- జీకే బిట్స్
Daily GK bits in Telugu part 190
1) భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక జనపనార మిల్లులు ఉన్నాయి.?
జ : పశ్చిమ బెంగాల్
2) లీ అయోన్ సెల్స్ అంటే ఏమిటి.?
జ : ఉపగ్రహాలు, ప్రయోగ నౌకల విద్యుత్ వనరు
3) గవర్నర్ లను నియమించడానికి, బదిలీ చేయడానికి, తీసివేయడానికి ఎవరికి అధికారం ఉంది.?
జ : రాష్ట్రపతి
4) పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్ )ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 2009
5) 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదంను ఇచ్చిన సంస్థ ఏది?
జ : తెలంగాణ హక్కుల రక్షణ సమితి
6) చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది.?
జ : అడవుల సంరక్షణ
7) తెలంగాణలో హెరిటేజ్ జైల్ మ్యూజియం ఎక్కడ ఉంది.?
జ : సంగారెడ్డి
8) కేరళ తీర ప్రాంతంలో మోనోజైట్ ఇసుక రూపంలో ఏ మూలకం లభ్యమవుతుంది.?
జ : థోరియం
9)!1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి?
జ : మా తెలంగాణ
10) భారత దేశంలో ఒక మోస్తారు నుండి తీవ్ర భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న భూభాగం ఎంత శాతం ఉంది.?
జ : 50% కంటే అధికం
11) హైదరాబాదులో చౌమహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది.?
జ : లాడ్ బజార్
12) ప్రాచీన భీమాదేవి గుడి ఎక్కడ ఉంది.?
జ : హర్యానా
13) శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు.?
జ : ఐన్‌స్టీన్
14) రోదసీ యాత్రికుడికి బయట రోదసీ ఎలా కనిపిస్తుంది.?
జ : నల్లగా
15) ప్రపంచానికి సున్నా ను పరిచయం చేసిన ఆర్యభట్ఠ ఏ ప్రాంతానికి చెందినవాడు.?
జ : కేరళ
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
16) అటవీకరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రణాళికలు ఏవి?
జ : ఆరవ ప్రణాళిక నుండి
17) గుజరాత్ లో అణు శక్తి కేంద్రం పేరు.?
జ : కాక్రపార
18) అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ?
జ : మిజోరం
19) భారత దేశంలో పత్తి పండే నల్ల మృత్తికలు ఏ సమూహానికి చెందినవి.?
జ : చిర్నోజెమ్స్
20) అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 16
21) తెలంగాణ యొక్క శీతోష్ణస్థితి ఏమిటి?
జ : ఉష్ణ మండల అర్థ శుష్క
22) తెలంగాణ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధిక దక్షిణాన ఉన్న జిల్లా ఏది.?
జ : జోగులాంబ గద్వాల్
23) ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం సమ్మిళిత వృద్ధి ?
జ : 11వ
24) భారతదేశంలోని ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది.?
జ : పురోగమిధానంలో
25) భూ విస్తీర్ణం పరంగా పసుపు పంట సాగులో తెలంగాణ భారత దేశంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి
26) తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969 లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు.?
జ : ఆర్ఎస్ బచావత్
27) 2002 తర్వాత విద్య ఏ హక్కు రూపాన్ని సంతరించుకుంది.?
జ : ప్రాథమిక హక్కు
28) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ హక్కును రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు.?
జ : రాజ్యాంగ పరిహారాల హక్కు
29) రాజ్యాంగం ప్రకారం హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంది.?
జ : హైకోర్టు మరియు సుప్రీంకోర్టులకు మాత్రమే

