BIKKI NEWS : Standard GK bits in Telugu part 192 for all compititive exams.
యూపీఎస్సీ , ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ Standard GK Bits in Telugu Roundup.
Standard GK bits in Telugu part 192
1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ తెగల (ST) జనాభా శాతం ఎంత.?
జ : 8.6
2) వరిష్ట పెన్షన్ బీమా యోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.?
జ : ఆర్థిక శాఖ
3) నూతన విద్యా విధానం (NEP) 2020 లో విద్యా విధానం ఎలా ఉండనుంది.?
జ : 5+3+3+4
4) తెలంగాణలోని ఏ జిల్లాలో మాంగనీస్ ఖనిజం సమృద్ధిగా ఉంది.?
జ : ఆదిలాబాద్
5) వర్షపాతం, నేలల స్వభావం, వాతావరణం వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా తెలంగాణ వ్యవసాయ – వాతావరణ మండలాలుగా విభజించబడింది.?
జ : నాలుగు
6) తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ – 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో స్త్రీ – పురుష నిష్పత్తి ఎంత.?
జ : 988:1000
7) ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021” గా ఏ నగరం గుర్తింపు పొందింది.?
జ : హైదరాబాద్
8) తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ – 2021 నివేదిక ప్రకారం తెలంగాణలో జన సాంద్రత ఎంత.?
జ : 312
9) సింగూరు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది.?
జ : సంగారెడ్డి
10) పోచంపాడు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : నిజామాబాద్
11) కాళిదాసు పద్యాలను తెలుగులోకి అనువదించిన మలినాద సూరి తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవాడు.?
జ : మెదక్
12) “నీతి శాస్త్ర ముక్తావళి” రచయిత ఎవరు.?
జ : బద్దెన
13) ఢోక్రా బెల్ మెటల్ క్రాఫ్ట్ తెలంగాణలో ఏ జిల్లాలో విస్తృతంగా కనిపిస్తుంది.?
జ : ఆదిలాబాద్
14) బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు.?
జ : ఆషాడం
15) ఎలగందుల ఖిల్లా ఏ ప్రాంతంలో కలదు.?
జ : కరీంనగర్
16) మెదక్ కోట ఏ రాజు కాలంలో నిర్మించబడింది.?
జ : కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో
17) చరిత్రకారుల ప్రకారం సమ్మక్క సారక్క గద్దె ఏ శతాబ్దంలో నిర్మించబడింది.?
జ : 12వ
18) మేడారం ఏ తెలుగు మాసంలో ప్రారంభమవుతుంది.?
జ : మాఘ మాసం
19) తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2018
20) తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2021
21) ఎంత ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రిథర్మల్ పవర్ స్టేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది.?
జ : 400 మెగావాట్లు
22) తెలంగాణ ఆరోగ్య శ్రీ పథకము కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో విలీనం కావడంతో సంవత్సరానికి ఎన్ని లక్షల హెల్త్ కవరేజ్ చేకూరుతుంది.?
జ : ఐదు లక్షలు
23) 2014 తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది.?
జ : పది సంవత్సరాలు
24) హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఎవరు.?
జ : బూర్గుల రామకృష్ణారావు
25) ఎం. చెన్నారెడ్డి చేత తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1969
26) చంద్రుని చుట్టూ చుట్టూ వచ్చిన మొదటి మహిళా వ్యోమగామి ఎవరు.?
జ : క్రిస్టినా హమాక్ కోచ్
27) సముద్ర కాలుష్యంలో ఎంత శాతం భూమిపై ఉత్పత్తి అవుతుంది.?
జ : 80%
28) ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో భారత దేశ ర్యాంక్ ఎంత.?
జ : మూడవ స్థానం
29) భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి రైలు మార్గం ముంబై ఠాణే ల మధ్య ఎంత దూరం వేయబడింది.?
జ : 14 కిలోమీటర్లు
30) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్ని వర్గాలుగా విభజించారు.?
జ : ఆరు

