Top GK bits in Telugu part 189 – జీకే బిట్స్

Top gk bits in telugu part 189

BIKKI NEWS : Top GK bits in Telugu part 189 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Top GK bits in Telugu part 189

1) భారతదేశంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు.?
జ : గుల్జారి లాల్ నంద

2) అంతర్జాతీయ ఒప్పందాలు, సందులు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా.?
జ : రావు

3) ప్రముఖ పార్శి సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు ఎవరు.?
జ : దాదాభాయ్ నౌరోజీ

4) 1940 తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
జ : మొహమ్మద్ అలీ జిన్నా

5) నిజాం కార్యకలాపాలను తెలియజేయటానికి ఎవరు హైదరాబాదులో “భాగ్యనగర్” రేడియో ప్రారంభించారు.?
జ : పాగా పుల్లారెడ్డి

6) జీవో నెంబర్ 610 ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1985

7) గిరిగ్లాని కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2001

8) ఆరు సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1973

9) 1925 ఫిబ్రవరిలో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం.?
జ : మధిర

10) 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి చేసింది ఎవరు?
జ : తుర్రేబాజ్ ఖాన్

11) 2009 అనంతరం తెలంగాణ ఉద్యమానికి దోహదపడిన సాంస్కృతిక కళారూపం ఏది.?
జ : ధూం – ధాం

12) తెలంగాణలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.?
జ : నిర్మల్

13) రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాట రాసిన కవి ఎవరు.?
జ : డాక్టర్ సి. నారాయణరెడ్డి

14) చిన్నపిల్లల అక్రమ రవాణాను బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ముస్కాన్

15) అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 15

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

16) ‘వందేమాతరం పత్రిక’ సంపాదకుడు ఎవరు?
జ : అరబిందో ఘోష్

17) హిందూ ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిలిచిన ఉద్యమం ఏది.?
జ : ఖిలాఫత్ ఉద్యమం

18) ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ నినాదాన్ని ఇచ్చింది.?
జ : జమియత్ రియా మయో నిజాం

19) సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు?
జ : మూడవ నిజాం (సికిందర్ జా బహదూర్)

20) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన ప్రదేశము ?
జ : బొంబాయి

21) వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు.?
జ : రెండో ప్రోలుడు

22) పండితారాధ్య చరితం రచయిత ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు

23) రుద్రమదేవి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు.?
జ : మార్కోపోలో

24) ‘అమ్మ తెలంగాణమా’ పాట రచయిత ఎవరు.?
జ : గద్దర్

25) ‘అయ్యోనీవా నువ్వు అవ్వోనివా’ పాట రచయిత ఎవరు.?
జ : గూడా అంజయ్య

26) ‘వీరులారా వందనం’ పాట రచయిత ఎవరు.?
జ : దరువు ఎల్లన్న

27) ‘ఉస్మానియా క్యాంపస్ లో వెలసిన’ పాట రచయిత ఎవరు?
జ : అభినయ శ్రీనివాస్

28) తెలంగాణ అమరవీరుల స్థూప రూపశిల్పి ఎవరు.?
జ : ఎక్కా యాదగిరి రావు

29) కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు.?
జ : నవంబరు 29 – 2019

30) మిలియన్ మార్చ్ జరిగిన తేదీ.?
జ : మార్చి 10 – 2011

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →