Today in history September 12th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 12

Today in history

BIKKI NEWS : Today in history September 12th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 12

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 12th

దినోత్సవం

  • ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం.
  • జాతీయ వీడియో గేమ్ ల దినోత్సవం

సంఘటనలు

1686: బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆదిల్‌షాహీ వంశ పతనం.
2012: పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ మరియు పుడమి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్థాపించిన రోజు

జననాలు

1885: గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు
1892: తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
1920: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005)
1925: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)
1943: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (మ. 2023)
1946: దేవిశెట్టి చలపతిరావు, ఆధ్యాత్మిక గురువు, రచయిత.
1952: అల్లాబక్షి బేగ్ షేక్‌, రంగస్థల రచయిత, నటుడు.
1967: అమల అక్కినేని , తెలుగు చలనచిత్ర నటి
1989: కళ్యాణి , దక్షిణ భారత చలన చిత్ర నటీ.
1997: శాన్వీ మేఘన , తెలుగు సినీ నటి.

మరణాలు

2009: నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు.
2009: రాజ్‌సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు.
2010: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973)
2024: గురుచరణ్, తెలుగు గీత రచయిత టాక్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →