BIKKI NEWS (DEC.27) : TG TET 2026 HALL TICKETS LINK. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 హాల్ టికెట్లు ఈరోజు విడుదల చేశారు.. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG TET 2026 HALL TICKETS LINK
జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.
టెట్ పరీక్షకు మొత్తం 2,37,754 దరఖాస్తులు రాగా, అందులో పేపర్ – 1 కు 85,538, పేపర్ – 2కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు.
ఈసారి టెట్ కు 1,66,084 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ – 1 కు 58,149 మంది, పేపర్ – 2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం కింద ఇవ్వబడిన లింకు క్లిక్ చేయండి.
TG TET 2026 HALL TICKETS DOWNLOAD LINK
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

