BIKKI NEWS (DEC. 16) : TG TET 2026 EXAMS SCHEDULE. తెలంగాణ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది.
TG TET 2026 EXAMS SCHEDULE.
జనవరి 03 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
టెట్ పేపర్ – 2 ను జనవరి 03 నుంచి 06 వరకు నిర్వహిస్తారు.
టెట్ పేపర్ – 1 ను జనవరి 8 నుంచి 19 వరకు నిర్వహిస్తారు.
జనవరి 20 పేపర్ 2 మైనర్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు.
త్వరలోనే టెట్ హాల్ టిక్కెట్లను విడుదల చేయనున్నారు.
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

