BIKKI NEWS (DEC. 02) : SSC 25487 GD CONSTABLE JOBS NOTIFICATION. కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC 25487 GD CONSTABLE JOBS NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా CAPF, SSF, ASSAM RIFLES , BSF, CRPF, CISF, SSB, ITBP, AR, విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అర్హతలు : పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జనవరి 1న రాత్రి 11గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం : జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్‌లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు.
తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మ
బేసిక్ పే : లెవెల్ -3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100వరకు వేతనం లభించనుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఈ), పీఈటీ/పీఎస్‌టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://ssc.gov.in/
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

