Ssc gd constable key విడుదల - bikki news

SSC GD Constable key విడుదల

BIKKI NEWS (June 15) : SSC GD Constable key released. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,487 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష యొక్క ప్రాథమిక కీ ని విడుదల చేసింది.

SSC GD Constable key released

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కేని పొందవచ్చు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 20 వరకు ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు.

స్టాప్ సెలక్షన్ కమిషన్ జీడి కానిస్టేబుల్ రాత పరీక్షలను ఏప్రిల్ 27 నుండి మే 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

SSC GD Constable key

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →