BIKKI NEWS (AUG. 28) : Government job notifications application links and last dates. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంస్థల విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన దరఖాస్తు లింకులు మరియు దరఖాస్తు చివరి తేదీలతో కూడిన సమాచారాన్ని ఒకే చోట అందించడం జరుగుతుంది.
Government job notifications application links and last dates
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (500 పోస్టులు) : ఆగస్టు 30
- నేవీ (260 పోస్టులు) : సెప్టెంబర్ – 1
- ఇండియన్ నేవీ (1266 పోస్టులు) : సెప్టెంబర్ 2
- APPSC(7ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు) : సెప్టెంబర్ 2
- APPSC (4టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు) : సెప్టెంబర్ 2
- పంజాబ్ & సింధు బ్యాంక్ (750పోస్టులు) : సెప్టెంబర్ 4
- మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (37పోస్టులు) : సెప్టెంబర్ 6
- AP SLPRB (42) : సెప్టెంబర్ 7
- RRB (434 పారామెడికల్ పోస్టులు) : సెప్టెంబర్ 8
- LIC JOBS (841 JOBS ) – సెప్టెంబర్ 8
- NIA(77 ) : సెప్టెంబర్ 8
- APPSC(10అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు) : – సెప్టెంబర్ 8
- UPSC (842) : సెప్టెంబర్ 11
- ఇంటెలిజెన్స్ బ్యూరో(394 పోస్టులు) : సెప్టెంబర్ 14
- తెలంగాణ వైద్యశాఖ(1623 పోస్టులు) : సెప్టెంబర్ 22
- BSF(1121 ) : సెప్టెంబర్ 23
- యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(99పోస్టులు) : సెప్టెంబర్ 24
- AAI (976 ) : సెప్టెంబర్ 27
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
