BIKKI NEWS (AUG. 20) : Airport authority of India jobs notification. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ లో వివిధ విభాగాల్లో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Airport authority of India jobs notification.
పోస్టుల వివరాలు:
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్)-11,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్)-199,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్)-208,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) -527,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ)-31.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (ఆర్కిటెక్చర్/సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 27.09.2025 నాటికి 27 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
వేతన స్కేలు : నెలకు రూ.40,000/- నుంచి 1,40,000/- వరకు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వార ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 29 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.aai.aero

