BIKKI NEWS (June 11) : Telangana inter supplementary Short memos 2026. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2026 విడుదల చేశారు. విద్యార్థుల షార్ట్ మెమో లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
Telangana inter supplementary Short memos 2026
కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ యందు ఫలితాలను మరియు షార్ట్ మెమో లను డౌన్లోడ్ చేసుకోవచ్చు..
TG IPASE 2026 SHORT MEMOS

