BIKKI NEWS (SEP. 26) : Inservice Teachers TG TET Results direct link. తెలంగాణ తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్ల ప్రత్యేక టెట్ 2026 ఫలితాలను ఈరోజు ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నారు.
Inservice Teachers TG TET Results direct link
ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి
సెప్టెంబర్ 8, 9వ తేదీలలో నిర్వహించిన ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు దాదాపు 24 వేల మంది టీచర్లు హాజరయ్యారు..
Inservice TG TET Results link

