BIKKI NEWS : Daily GK bits in Telugu part 176 – జీకే బిట్స్
Daily GK bits in Telugu part 176
1) అతి పెద్ద భూకంపాలను కొలిచే పరికరం.?
జ : భ్రామక పరి మాపక స్కేల్
2) స్థిర విద్యుత్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : థేల్స్ ఆఫ్ మిచిస్
3) భూమి అత్యంత లోపల పొర ఏది.?
జ : భూపటలం
4) నయాగరా జలపాతం అమెరికాలో ఏ రాష్ట్రంలో కలదు.?
జ : న్యూయార్క్
5) జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉన్నది.?
జ : పూణే
6) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరులోని బి.ఆర్ అంటే ఏమిటి.?
జ : భీమ్‌రావు రామ్‌జీ
7) అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం.?
జ : క్రీస్తు పూర్వం 310
8) తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1565
9) అజంత చిత్రాలు ఏ కథలను వివరిస్తాయి.?
జ : జాతక కథలు
10) 1904లో వీడి సావర్కర్చే వ్యవస్థాపించిన విప్లవాత్మక అరహస్య సంఘం పేరు ఏమిటి?
జ : అభినవభారత్
11) భారత రాజ్యాంగ సవరణ విధానం ఏ ఆర్టికల్ లో పొందుపరచబడినది.?
జ : 368
12) రజతం మిశ్రమ లోహం లో ఉండే లోహాలు ఏవి.?
జ : కాఫర్ , టిన్
13) స్టైయిన్ లెస్ స్టీల్ లో ఉండే లోహాలు ఏంటి.?
జ : ఐరన్, నికెల్, క్రోమియం
14) మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం పేరు ఏమిటి?
జ : కాపర్
15) కత్తితో సులభంగా కోయగల లోహాలు ఏవి.?
జ : సోడియం, పొటాషియం
16) దేశంలో వాయు కాలుష్య సూచిక ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 2014
17) ఈ లోహ కాలుష్యం వలన మానవులలో ఇతాయి ఇతాయి అనే వ్యాధి కలుగుతుంది.?
జ : కాడ్మియం
18) హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భార లోహం ఏది.?
జ : సీసం
19) మానవులలో మినీ మిత వ్యాధికి కారణమైన లోహం ఏది?
జ : మెర్క్యూరీ
20) తాగునీటిని శుభ్రపరచడానికి ఉపయోగించే వాయువు ఏది.?
జ : క్లోరిన్
21) మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : బాయిల్
22) మానవ శరీరంలో అధికంగా ఉండే లోహ మూలకం ఏది.?
జ : కాల్షియం
23) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం.?
జ : ఆక్సిజన్
24) ఆనంద భాష్యం గ్రంధాన్ని ఎవరు రచించారు .?
జ : రామానందుడు
25) అల్‌బెరూనీ ఏ రాజు వద్ద ఉండేవాడు.?
జ : మహ్మద్ గజనీ
26) భారత ఉత్తరాగ్రాన ఉన్న ప్రాంతం.?
జ : కిలిక్ దావన్ /ఇందిరాకాల్
27) భారత దక్షిణాగ్రహణం ఉన్న ప్రాంతం.?
జ : ఇందిలా పాయింట్/ఫిగ్మిలియన్ పాయింట్
28) రాయబారాలు జరపడానికి నిజాం నవాబు తమ ప్రధానిగా ఎవరిని నియమించారు.?
జ : చత్తారీ నవాబ్
29) ఫలక్ నుమా ప్యాలెస్ ను హైదరాబాదులో నిర్మించిన వారు.?
జ : వికార్ ఉల్ ఉమ్రా
30) విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను ఎవరు స్థాపించారు.?
జ : కొమర్రాజు లక్ష్మణరావు

