TG EAPCET BPC Last phase counselling షెడ్యుల్

Tg eapcet bpc stream last phase counselling

BIKKI NEWS (SEP. 25) : TG EAPCET BPC stream Last phase counselling. తెలంగాణ విఐపి సెట్ 2026 బైపీసీ స్ట్రీమ్ చివరి దశ కౌన్సిలింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది.

TG EAPCET BPC stream Last phase counselling

బి ఫార్మసీ, ఫార్మా డీ, బీటెక్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ కౌన్సిలింగ్ ను నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 25న రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

26 సెప్టెంబర్ న దృవపత్రాల పరిశీలన జరుగుతుంది

సెప్టెంబర్ 26 27వ తేదీలలో వెబ్ ఆప్షన్లను తీర్చుకోవడానికి అవకాశం కల్పించారు

సీట్ల ను సెప్టెంబర్ 29న కేటాయించనున్నారు.

వెబ్సైట్ : https://tgeapcetb.nic.in/Default.aspx
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →