Telangana BSc Agriculture special counselling – నవంబర్ 2 నుంచి కోర్సుల వారీగా కౌన్సిలింగ్ షెడ్యూల్

Telangana bsc agriculture special counselling

BIKKI NEWS : Telangana BSc Agriculture special counselling. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) పరిధిలోని వివిధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అధికారులు కన్సెలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సి.హెచ్. విద్యాసాగర్ షెడ్యూల్‌ను ప్రకటించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana BSc Agriculture special counselling

విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కోర్సుల వారీగా కన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో కన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

కోర్సుల వారీగా కన్సెలింగ్ షెడ్యూల్

  • నవంబర్ 2: ఎస్సీ, క్రీడా కోటా కింద మిగిలిన సీట్లకు కన్సెలింగ్.
  • నవంబర్ 3: టీటీడీ తుడి మాచర్ల రౌండ్ కన్సెలింగ్.
  • నవంబర్ 4: ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఈ ప్రాయోజిత కోటా సీట్లకు కన్సెలింగ్.
  • నవంబర్ 5: అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్ అభ్యర్థులకు కన్సెలింగ్.

అభ్యర్థులకు ముఖ్య సూచన

కన్సెలింగ్‌కు సంబంధించిన అర్హతలు, ఇతర మార్గదర్శకాలు, పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

అధికారిక వెబ్‌సైట్: www.pjtau.edu.in

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →