Today holiday districts – నేడు సెలవు ప్రకటించిన జిల్లాలు

Today holiday declared districts list

BIKKI NEWS (SEP. 25) : Today holiday declared districts September 25th. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సెప్టెంబర్ 25 అనగా నేడు సెలవు ప్రకటించిన జిల్లాల వివరాలు.

Today holiday declared districts September 25th

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనకాపల్లి, కోనసీమ, అల్లూరి, పోలవరం, ఏలూరు, విశాఖపట్నం, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →