Today in history September 25th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25

Today in history

BIKKI NEWS : Today in history September 25th. చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 25th

దినోత్సవం

  • వరల్డ్ ఫార్మసిస్ట్- డే
  • ప్రపంచ కుమార్తెల దినోత్సవం .
  • అంత్యోదయ దివస్

జననాలు

1916: దీన్ దయాలు ఉపాధ్యాయ – పండిత్ జీ అనే పేరు ద్వారా పిలువబడే ఒక భారతీయ రాజకీయ నాయకుడు,భావజాలం ప్రతిపాదకుడు. (మ:1968)
1849: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూరు పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (మ.1909)
1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
1922: ఓ. చిన్నప్ప రెడ్డి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. (మ. 2013)
1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
1939: భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
1959: వల్లభనేని జనార్దన్, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు.(మ.2022)
1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
1974: ఎ.ఆర్. మురుగ దాస్, తమిళ, తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు.

మరణాలు

1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్‌సభ సభ్యుడు. (జ.1901)
2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)
2006: పద్మిని, చలనచిత్ర నటి, నృత్య కళాకారిణి (జ 1932)
2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)
2020 :ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ( జ.1946)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →