Today in history September 29th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 29

Today in history september 29

BIKKI NEWS : Today in history September 29th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 29.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 29th

దినోత్సవం

సంఘటనలు

1916: రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు.
1959: ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు.
1962: కలకత్తాలో బిర్లా ప్లానెటోరియం మొదలయ్యింది.
1981: భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్‌కు హైజాక్ చేశారు.
2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
2009: అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది.
2011: దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన 269 మంది అధికారులను, వారిలో అత్యాచార‌ ఆరోపణ రుజువయ్యిన 17 మందిని వాచ్చాతి కేసులో‌ ధర్మపురి జిల్లా సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

జననాలు

1725: రాబర్ట్ క్లైవ్, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ జనరల్‌.(మ.1774)
1899: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)
1901: ఎన్ రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1954).
1928: బ్రజేష్ మిశ్రా, భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, తొలి జాతీయ భద్రతా సలహాదారుడు (మ. 2012)
1932: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).
1943: లే’క్ వాలెన్సా, శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, మాజీ పోలెండ్ అధ్యక్షుడు.
1945: బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
1947: మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.
1947: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016)
1970: కుష్బూ, ఒక భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
1978: ఆశా సైనీ, మోడల్, తెలుగు, తమిళ, హిందీ,కన్నడ చిత్రాల నటి .
1985: అంజనా సౌమ్య, జానపద, సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది
1990: శ్రద్దా శ్రీనాథ్, భారతీయ చలనచిత్ర నటి, మోడల్.

మరణాలు

1913: రుడాల్ఫ్ డీజిల్, డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త
1920: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).
1977: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు (జ.1899).
2007: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920)
2008: జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
2008: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934).
2008: సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931)
2013: సత్యనారాయణ గోయెంకా, విపశ్యనా ధ్యాన గురువు.(జ.1924).
2014: పైడి తెరేష్ బాబు, కవి (జ.1963).
2017: టామ్ ఆల్టర్, హిందీ సినిమా నటుడు (జ.1950).
2020: కె.సి.శివశంకరన్, “శంకర్”గా సుపరిచితుడైన చిత్రకారుడు. (జ.1924)
2021: కొత్త కోటేశ్వరరావు, విద్యావేత్త, వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.(జ.1929)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →