Today in history September 26th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 26

Today in history

BIKKI NEWS : Today in history September 26th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 26

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 26th

దినోత్సవం

  • ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం.
  • యెమెన్ రెవల్యూషన్ డే.
  • చెవిటి వారి దినోత్సవం.
  • యూరోపియన్ భాషల దినోత్సవం
  • ప్రపంచ గర్బ నిరోధక దినోత్సవం .
  • ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

సంఘటనలు

2018: కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్‌ భన్వాలా.
2024: తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల మైలురాయిని దాటింది. (లక్షవ వ్యాసం: రతీంద్రనాథ్ ఠాగూర్)

జననాలు

1820: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (మ.1891)
1829: లెవీ స్ట్రాస్, అమెరికా పారిశ్రామికవేత్త. (మ.1902)
1867: చిలకమర్తి లక్ష్మీనరసింహం, తెలుగు రచయిత. (మ.1946)
1899: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964)
1906: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి. (మ.1948)
1907: ఆమంచర్ల గోపాలరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు. (మ.1969)
1912: కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995)
1923: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011)
1932: 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). 1942: గ్లోరియా అన్జాల్డువా, అమెరికన్ పండితురాలు
1949: డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు.
1960: గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1962: అర్చన పురాణ సింగ్ , భారతీయ నటి , టీ.వి.వ్యాఖ్యాత , బాలీవుడ్ హాస్య నటి.
1991: మదాలస శర్మ , భారతీయ సినీ నటీ.

మరణాలు

1947: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876)
1966: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925)
1999: పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
2008: పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →