Inservice TG TET Results – టెట్ ఫలితాలు 26న – లింక్ ఇదే

Inservice tg tet results on september 26th

BIKKI NEWS (SEP. 24) : Inservice TG TET Results on September 26th. తెలంగాణ తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్ల ప్రత్యేక టెట్ 2026 ఫలితాలను సెప్టెంబర్ 26న విడుదల చేయనున్నారు.

Inservice TG TET Results on September 26th

సెప్టెంబర్ 8 9వ తేదీలలో నిర్వహించిన ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు దాదాపు 24 వేల మంది టీచర్లు హాజరైనట్లు సమాచారం.

ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి

Inservice TG TET Results link

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →