BIKKI NEWS (SEP. 23) : Rain Holiday districts on 24th September. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Rain Holiday districts on 24th September
సెలవు ప్రకటించే జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షం లో జిల్లా కలెక్టర్ లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే వినాయక నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 25న CURE పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పరిధిలో సెలవు ప్రకటించడం జరిగింది.

