Today in history September 24th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 24

Today in history

BIKKI NEWS : Today in history September 24th. చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 24

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 24

దినోత్సవం

సంఘటనలు

1932: భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
2017 లో భారతదేశంలో జుట్టు, జడ కత్తిరింపు సంఘటనలు. భారత్ లో మంత్రగాళ్ల వేట

జననాలు

1921: ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007)
1923: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)
1931: మోతే వేదకుమారి, భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి.
1940: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
1945: డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021)
1946: రమోల, తెలుగు గాయనీ, రంగస్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్.
1950: మోహిందర్ అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1961: కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు.
1966: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1968: అమల అక్కినేని, తెలుగు, తమిళ చిత్రాల నటి, జంతు సంక్షేమ కార్యకర్త.
1972: శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.
1974: పార్థ సారథి, తెలుగు చలన చిత్ర గాయకుడు .

మరణాలు

1975: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908)
1992: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1908)
2004: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929)
2010: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. (జ.1929)
2012: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →