BIKKI NEWS (Aug 05) : CPGET 2026 Results on August 5th. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
CPGET 2026 Results
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ సబ్జెక్టులకు సిపి గెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
వెబ్సైట్ : CPGET RESULTS
