BIKKI NEWS : Telangana Intermediate admissions 2026 date extended upto 26th September. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును నవంబర్ 11 నుంచి 13 వరకు విద్యార్థులు అడ్మిషన్లు కల్పించడానికి మరో అవకాశం కల్పించింది .
Telangana Intermediate admissions 2026 date extended upto 14th November
2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం నవంబర్ 14వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.
అయితే ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 1,000/-రూపాయల ఆలస్య రుసుము తో అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పించింది
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఉచితంగానే తీసుకోనుంది మ
కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.
Table of Contents
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

