BIKKI NEWS (OCT 22) : Telangana Intermediate admissions 2026 date extended upto 26th September. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ అడ్మిషన్ల గడువును అక్టోబర్ 26 నుండి 29 వరకు ప్రత్యేక అడ్మిషన్లు పొందడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Intermediate admissions 2026 date extended upto 29th October
2026 – 27 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ ఫస్టీయర్ లో ప్రవేశాల కోసం అక్టోబర్ 29వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి జూనియర్ కళాశాలలకు అవకాశం ఇచ్చింది.
అయితే ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 500 రూపాయల ఆలస్య రుసుము తో అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పించింది
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఉచితంగానే తీసుకోనంది
కావున ఇప్పటికీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందని విద్యార్థులు మీ అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్మిషన్లు పొందవచ్చు.
Table of Contents
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

