BIKKI NEWS: AP Inter Exam Time Table 2027. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సంబంధించిన 2027 పబ్లిక్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది..
AP Inter Exam Time Table 2027
ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16, 2027 వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
AP Inter First Year Exam Time Table 2027
| తేదీ | రోజు | సబ్జెక్టులు |
|---|---|---|
| 24-02-2027 | బుధవారం | భాషా పేపర్-1, సంబంధిత గ్రూప్ సబ్జెక్టులు |
| 26-02-2027 | శుక్రవారం | ఇంగ్లిష్ పేపర్-1 |
| 01-03-2027 | సోమవారం | మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1 |
| 03-03-2027 | బుధవారం | మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 |
| 05-03-2027 | శుక్రవారం | ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 |
| 09-03-2027 | మంగళవారం | కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సంబంధిత ఇతర సబ్జెక్టులు |
| 12-03-2027 | శుక్రవారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్-1 |
| 15-03-2027 | సోమవారం | మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 |
AP Inter Second Year Exam Time Table 2027
| తేదీ | రోజు | సబ్జెక్టులు |
|---|---|---|
| 25-02-2027 | గురువారం | భాషా పేపర్-2, సంబంధిత గ్రూప్ సబ్జెక్టులు |
| 27-02-2027 | శనివారం | ఇంగ్లిష్ పేపర్-2 |
| 02-03-2027 | మంగళవారం | మ్యాథ్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2 |
| 04-03-2027 | గురువారం | మ్యాథ్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 |
| 08-03-2027 | సోమవారం | ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2 |
| 11-03-2027 | గురువారం | కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సంబంధిత ఇతర సబ్జెక్టులు |
| 13-03-2027 | శనివారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్-2, జనరల్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్-2 |
| 16-03-2027 | మంగళవారం | మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 |
రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు సూచనలు
రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులతో పాటు పాత సిలబస్ విద్యార్థులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. కొన్ని సబ్జెక్టుల పరీక్షా తేదీలు, పాత సిలబస్‌కు సంబంధించిన విధానాలు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి విద్యార్థులు తమకు వర్తించే షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.
షెడ్యూల్ ప్రకారం థియరీ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

