October 19th Holiday – ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

October 19th holiday in andhra pradesh

BIKKI NEWS : October 19th Holiday in andhra pradesh. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా సెలవులలో ఒకరోజు అదనంగా రానుంది. అక్టోబర్ నెలలో 19 వ తేదీ పి కూడా సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది . నాలుగు రోజులు 18, 19, 20, 21 తేదీలలో వరుసగా సెలవులు ఉండనున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

October 19th Holiday in andhra pradesh

సోమవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో నవంబర్ 14 రెండో శనివారం రోజునన విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..

జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు సెలవులు ఎలా ఉంటాయి?

జిల్లా స్థాయిలో ఉద్యోగులకు మూడు రోజుల పాటు, రాష్ట్ర HOD స్థాయి ఉద్యోగులకు 3 రోజులు పాటు సెలవులు ఉండనున్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →