BIKKI NEWS (DEC. 04) : GENERAL HOLIDAYS LIST 2026 OF ANDHRA PRADESH. 2026 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెలవుల జాబితాను విడుదల చేసింది.
GENERAL HOLIDAYS LIST 2026 OF ANDHRA PRADESH
వచ్చే సంవత్సరం మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి.
జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి (అక్టోబర్ 18), దీపావళి (నవంబర్ 8) ఆదివారం వచ్చాయి.



- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
