- BIKKI NEWS : 23-01-2026
Environmental education exam 2026 on January 24th. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహించనుంది.
Environmental education exam 2026 on January 24th
ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులు ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాకపోయినా, పరీక్ష ఫెయిల్ అయిన ఇంటర్నేమో ఫెయిల్ అనే వస్తుంది. కావున విద్యార్థులు తప్పనిసరిగా హాజరై పాస్ కావలసి ఉంటుంది.
జనవరి 24 ఉదయం 10.00 నుండి ఈ పరీక్ష అన్ని జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఎందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
అలాగే ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 25 నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
