BIKKI NEWS (DEC. 16) : Telangana Intermediate public exams Revised schedule 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల చేశారు.
మార్చి 3వ తేదీన నిర్వహించాల్సిన సెకండియర్ పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తూ నూతన షెడ్యూల్ ను విడుదల చేశారు.
Intermediate public exams Revised schedule 2026
ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ సంవత్సరం, 26 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 ప్రారంభం కానున్నాయి.
ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 23న నిర్వహించనున్నారు.
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 24 న నిర్వహించనున్నారు.
ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను జనవరి 21 న ఫస్టీయర్, జనవరి 22న సెకండీయర్ లకు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షల రాసే విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలను తర్వాత నిర్వహించనున్నారు.
Inter first year exams schedule
- 25th FEBRUARY : SECOND LANGUAGES – I
- 27th FEBRUARY : ENGLISH – I
- 2nd MARCH : MATHS A, BOTANY, POLITICAL SCIENCE – I
- 5th MARCH : MATHS B, ZOOLOGY, HISTORY – I
- 9th MARCH : PHYSICS, ECONOMICS – I
- 12th : CHEMISTRY, COMMERCE – I
- 14th : Pub. Admin. and MATHS BRIDGE COURSE
- 17th : Modern language and Geography
Inter first year exams schedul
- 26th FEBRUARY : SECOND LANGUAGES – II
- 28th FEB. : ENGLISH – II
- 4th MARCH : MATHS 2A, BOTANY – II, POLITICAL SCIENCE – II
- 6th MARCH : MATHS 2B, ZOOLOGY – II HISTORY – II
- 10th MARCH : PHYSICS – II, ECONOMICS – II
- 13th : CHEMISTRY -II, COMMERCE – II
- 16th : Pub. Admin. and MATHS BRIDGE COURSE
- 18th : Modern language and Geography
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్

Comments are closed.