BIKKI NEWS (OCT. 31) : Telangana intermediate public exams 2026 fee and schedule. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు 2026 ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే ఫీజు వివరాలు విడుదల చేసింది.
Telangana intermediate public exams 2026 fee and schedule.
నవంబర్ 1 నుంచి 14 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.
100/- ఆలస్య రుసుముతో నవంబర్ 24 వరకు చెల్లించడానికి గడువు కలదు.
500/- ఆలస్య రుసుముతో డీసెంబర్ 01 వరకు చెల్లించడానికి గడువు కలదు.
1000/- ఆలస్య రుసుముతో డీసెంబర్ 08 వరకు చెల్లించడానికి గడువు కలదు.
5000/- ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు చెల్లించడానికి గడువు కలదు.
INTERMEDIATE EXAM FEE DETAILS
- FIRST YEAR GENERAL – SCIENCE & ARTS – 630/-
- FIRST YEAR VOCATIONAL – 870/-
- SECOND YEAR GENERAL SCIENCE – 870/-
- SECOND YEAR GENERAL ARTS – 630/-
- SECOND YEAR VOCATIONAL – 870/-
- NEET UG 2026 ADMIT CARDS – డౌన్లోడ్ లింక్
- DAILY GK BITS IN TELUGU PART 139 – జీకే బిట్స్
- Today Gold Rate April 27th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today stock market strategy April 27th
- JNV CONTRACT POSTS RECRUITMENT 2026 – నవోదయాలలో భారీగా కాంట్రాక్టు జాబ్స్
