Telangana police notifications - 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల - bikki news

Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల

BIKKI NEWS (July 29) : Telangana Police Notifications for 7112 constable posts. తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈరోజు విడుదల చేసింది.

Telangana Police Notifications for 7112 constable posts

SCT PC CIVIL -7112
SCT SI CIVIL – 275
SCT PC MECHANIC/DRIVER -27
SCT ASI FPB – 23

పై విభాగాలలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది.

పోస్టుల వారీగా ఖాళీలు (కానిస్టేబుల్ సివిల్)

SCT పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697 పోస్టులు
SCT పోలీస్ కానిస్టేబుల్ (ఆర్మ్డ్ రిజర్వ్ – AR) – 1,052 పోస్టులు
SCT పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL – పురుషులు) – 24 పోస్టులు
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ – 1,380 పోస్టులు
ఫైర్ ఫైటర్ – 751 పోస్టులు
వార్డర్ (పురుషులు) – 196 పోస్టులు
వార్డర్ (మహిళలు) – 12 పోస్టులు
మొత్తం ఖాళీలు : 7,112

జీతం : ఎంపికైన అభ్యర్థులకు రూ.24,280 నుండి రూ.72,850

విద్యార్హత

అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫైర్ ఫైటర్ పోస్టుకు అదనంగా చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయోపరిమితి

కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు : 22 సంవత్సరాలు (ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు వర్తిస్తాయి)
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర వర్గాలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ద్వారా నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
ఫైనల్ రాత పరీక్ష
సర్టిఫికేట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష

శారీరక ప్రమాణాలు

పురుషులు
ఎత్తు : 167.6 సెం.మీ. (కొన్ని ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాలకు సడలింపు)
మహిళలు
ఎత్తు : 152.5 సెం.మీ. (కొన్ని ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాలకు సడలింపు)

దరఖాస్తు ఎప్పుడు?

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలని బోర్డు సూచించింది.

వెబ్సైట్ : https://www.tgprb.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →