Tg police jobs 2026 application date extended.

TG police jobs 2026 – దరఖాస్తు గడువు పెంపు

BIKKI NEWS (SEP.08) : TG police jobs 2026 application date extended. తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్ల దరఖాస్తు తేదీని సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

TG police jobs 2026 application date extended.

షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 8వ దరఖాస్తు గడవు ముగియనుండగా అభ్యర్థుల వినతుల మేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 7112 పోలీస్ కానిస్టేబుల్, 275 ఎస్ఐ, 23 ఏఎస్ఐ, 27 పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్/మెకానిక్) పోస్టులను భర్తీ చేయనున్నారు

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →