Today colleges Bandh – నేడు కళాశాలలు సంస్థలు బంద్

Today colleges bandh

BIKKI NEWS (July 14) : Today colleges Bandh in Telangana. నేడు తెలంగాణ రాష్ట్రంలో కళాశాలలు బంద్ కు ABVP పిలుపునిచ్చింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today colleges Bandh in Telangana

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం బంద్ కు పిలుపునిచ్చింది.

జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ నిర్వహించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →