INTER EXAMS SCHEDULE : ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూల్

BIKKI NEWS (OCT. 26) : Telangana Intermediate public exams schedule 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.

Intermediate public exams schedule 2026

ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ సంవత్సరం, 26 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 ప్రారంభం కానున్నాయి.

ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నారు.

ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 24 న నిర్వహించనున్నారు.

ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 21 న ఫస్టీయర్, ఫిబ్రవరి 22న సెకండీయర్ లకు నిర్వహించనున్నారు.

Inter first year exams schedule

  • 25th FEBRUARY : ENGLISH – I
  • 27th FEBRUARY : SECOND LANGUAGES – I
  • 2nd MARCH : MATHS A, BOTANY, POLITICAL SCIENCE – I
  • 5th MARCH : MATHS B, ZOOLOGY, HISTORY – I
  • 9th MARCH : PHYSICS, ECONOMICS – I
  • 12th : CHEMISTRY, COMMERCE – I
  • 14th : Pub. Admin. and MATHS BRIDGE COURSE
  • 17th : Modern language and Geography

Inter first year exams schedul

  • 26th FEBRUARY : ENGLISH – II
  • 28th FEB. : SECOND LANGUAGES – II
  • 3rd MARCH : MATHS A, BOTANY, POLITICAL SCIENCE – II
  • 6th MARCH : MATHS B, ZOOLOGY, HISTORY – II
  • 10th MARCH : PHYSICS, ECONOMICS – II
  • 13th : CHEMISTRY, COMMERCE – II
  • 16th : Pub. Admin. and MATHS BRIDGE COURSE
  • 18th : Modern language and Geography

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK

Comments are closed.