Contract jobs in mahabubabad govt medical college

భారీ వేతనంతో 88 కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 30) : contract jobs in mahabubabad govt medical college. ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబాబాద్‌లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రాతిపదికన 88 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అధికారులు తెలిపారు.

contract jobs in mahabubabad govt medical college

దరఖాస్తుల స్వీకరణ వివరాలు : దరఖాస్తులను 2026 జనవరి 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు సంబంధిత కార్యాలయంలో నేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు
  • ప్రొఫెసర్ – 4,
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 23,
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 14,
  • సీనియర్ రెసిడెంట్ – 37,
  • ట్యుటర్ – 10
వేతనం :
  • ప్రొఫెసర్ – 1,90,000/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
  • సీనియర్ రెసిడెంట్ – 1,06,461/-
  • ట్యుటర్ – 55,000/-

అర్హతలు : విద్యార్హతలు, కులం, నివాస ధృవీకరణ పత్రాలు మరియు ఇతర దృవీకరణ పత్రాలు, ఒరిజినల్ సర్టిఫికెట్ లతో జనవరి 08 నా ఉదయం ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబాబాద్ నందు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇతర అర్హతలు, వయస్సు పరిమితి వంటి వివరాలు అధికారిక ప్రకటన ప్రకారం వర్తిస్తాయి.

వయోపరిమితి : 69 సంవత్సరాల లోపు ఉండాలి.

ఎంపిక విధానం : అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

అధికారిక వెబ్‌సైట్ : http://gmcmahabubabad.org/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →