Guest faculty jobs - సమ్మక్క సారక్క వర్శిటీలో గెస్ట్ జాబ్స్ - bikki news

Guest faculty jobs – సమ్మక్క సారక్క వర్శిటీలో గెస్ట్ జాబ్స్

BIKKI NEWS (June 15) : Guest faculty jobs in sammakka sarakka central university. సమ్మక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

ఖాళీల వివరాలు :
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
  • మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్
  • పొలిటికల్ సైన్స్
  • పబ్లిక్ పాలసీ
  • డెవలప్మెంట్ స్టడీస్
  • ఎకానమిక్స్
  • ఇంగ్లీష్

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి. మరియు నెట్, సెట్, పీహెచ్డీ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం : గూగుల్ ఫామ్ ద్వారా మరియు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గడువు : జూన్ 19 – 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం : 50,000/- రూపాయలు నెలకు

Google form Link

Website link

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →