Telangana gurukula coe contract jobs

Contract jobs in Gurukula COEs – గురుకుల సివోఈ లలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (June 28) : Contract jobs in Gurukula COEs. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్ మరియు జిల్లా సిఓఈ లలో పనిచేయడానికి అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వెలువడింది.

Contract jobs in Gurukula COEs

IIT, JEE, NEET, EAPCET, CLAT, CMA, UPSC, TGPSC వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి.

ఖాళీల వివరాలు :
Maths -21
Physics -18
Chemistry -15
Botany -22
Zoology -26
CMA- 5
CLAT-4
UPSC -6
మొత్తం – 117

CMA Subjects :
Accounting – 1
Business maths-1
Economics -1
Fundamental of laws -2

CLAT SUBJECTS :
Legal Reasoning -1
Logical Reasoning.-1
Quantitative Technics -1
English – 1

UPSC SUBJECTS :
Political science – 1
geology -1
history -1
economics -1
maths -1
life science -1

అర్హతలు :
JEE/NEET : సంబంధిత సబ్జెక్టులో పీజీ కలిగి ఉండాలి. జేఈఈ , నీట్ అనుభవం ఐదు సంవత్సరాలు ఉండాలి.

CMA, CLAT, UPSC : సంబంధించిన సబ్జెక్టులో పీజీ కలిగి ఉండాలి మరియు బోధనా అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం గడువు : అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి స్టేట్ ఆఫీస్, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లాలో నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడును.

వేతన వివరాలు :
జిల్లా సిఓఈ లలో గంటకు 250/- రూపాయలు.
ఫౌండేషన్ స్పోర్ట్స్ సిఓఈ లలో గంటకు 650/- రూపాయల చొప్పున చెల్లిస్తారు

ఎంపిక విధానం : జులై 12న రాత పరీక్ష నిర్వహించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారికి డెమో, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
జిల్లా సి ఓ ఈ మరియు స్పోర్ట్స్ అండ్ ఫౌండేషన్ సిఓఈ లకు ప్రశ్నాపత్రాలు వేరువేరుగా ఉంటాయి.

దరఖాస్తు చిరునామా:
The state Officer – TGSWREIS
H.No. 13-23-16
SriRam Nagar.
Metro Pillar No. 1570
Navata Transport line
SaroorNagar
Rangareddy – 500060

వెబ్సైట్ : https://tgswreis.telangana.gov.in

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →