BIKKI NEWS (NOV. 23) : Contract and out sourcing jobs in peddapalli district. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న వివిధ కార్యాలయాలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది.
Contract and out sourcing jobs in peddapalli district
ICPS, JJB, children home, DHEW, Sakhi one stop, Multi services and old age home లలో ఖాళీగా ఉన్న 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ 114 లో ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
డిసెంబర్ 5 సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యర్థులు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
కింద ఇవ్వబడిన లింకులో పూర్తి పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం అందుబాటులో కలవు.
అర్హతలు, వయోపరిమితి, వేతనం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ ను చూడవచ్చు.
వెబ్సైట్ లింక్ : Website link

