BIKKI NEWS (DEC. 03) : AP TET 2025 HALL TICKETS RELEASED. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP TET 2025 HALL TICKETS RELEASED
డిసెంబర్ 10వ తేదీ నుండి రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రాథమిక కీని జనవరి రెండవ తేదీన విడుదల చేస్తారు.
ఫైనల్ కీ ని జనవరి 13వ తేదీన విడుదల చేస్తారు.
ఫలితాలను జనవరి 19వ తేదీన విడుదల చేస్తారు.
AP TET 2025 HALL TICKETS
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
