Ap entrance tests 2026 - ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు - bikki news

AP ENTRANCE TESTS 2026 – ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

BIKKI NEWS (APRIL 18) :One minute late rule for ap entrance tests 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అండర్గ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధనను అమలు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధు మూర్తి స్పష్టం చేశారు.

One minute late rule for ap entrance tests 2026.

ఈ ప్రవేశ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించబోమని కావున విద్యార్థులు ముందుగానే ప్రవేశపరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026 – 27 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రదేశం కోసం ప్రవేశ పరీక్షల యొక్క పరీక్ష తేదీలు కింద ఇవ్వబడ్డాయి. ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడును.

AP CETs 2026EXAM DATE
AP ECET APRIL 23
AP PGECETAPRIL 28, 30
AP ICETMAY 02
AP LAW & PGLCETMAY 04
AP Ed CETMAY 08
AP PGCETMAY 08, 09
AP EAPCET (ENG)MAY 12-15, 18
AP EAPCET (Agri Pharma) MAY 19-20
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →